కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న గవర్నర్ బిశ్వభూషన్ సతీమణి సుప్రవ హరిచందన్‌ను తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న ఆమెను కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కొంతకాలంగా కీళ్ల సంబంధిత సమస్యతో బాధపడుతున్న గవర్నర్ సతీమణి ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
గవర్నర్ సతీమణికి తెలంగాణ గవర్నర్ దంపతుల పరామర్శ - Narasimhan couple who criticized AP Governor Satimani
తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు గవర్నర్ బిశ్వభూషన్ సతీమణి సుప్రవ హరిచందన్ని పరామర్శించారు.
narasimhan-couple-who-criticized-ap-governor-satimani