ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కరోనా పాజిటివ్ - corona positive in MP Lau Srikrishnadevarayala

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఎంపీ ప్రకటన ద్వారా తెలియజేశారు.

corona positive in MP Lau Srikrishnadevarayala
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కరోనా పాజిటివ్

By

Published : Dec 10, 2020, 5:33 AM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనా పరీక్షలు చేయించుకోగా..స్వల్ప లక్షణాలు కనిపించినట్లు ఎంపీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని...గడిచిన 48 గంటల్లో తనను కలిసిన ప్రతి ఒక్కరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎంపీ ప్రకటన ద్వారా కోరారు.

For All Latest Updates

TAGGED:

covid news

ABOUT THE AUTHOR

...view details