ఇదీ చదవండి:
అక్రమ అరెస్టే.. రైతు మరణానికి కారణం: లోకేశ్ - amaravathi farmers news
జగన్ పాలనలో రైతులు బలైపోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. వెలగపూడిలో గోపాల్ రావు అనే రైతు గుండెపోటుతో చనిపోవడంపై ఆవేదన చెందారు. గోపాల్ రావు మనవడిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. రైతు మరణానికి ఇదే కారణమని ఆరోపించారు. పోలీసులు అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ట్వీట్ చేశారు.
మరో రైతు మృతిచెందడం బాధాకరం: లోకేశ్