వైద్యుడు సుధాకర్ మృతికి నివాళులర్పించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు విశాఖకు రానున్నారు. ఉదయం 8 గంటలకు విశాఖపట్నం చేరుకుని.. సుధాకర్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. అక్కడికి వెళ్లేందుకు అనుమతి కోరుతూ.. ఏపీ పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు.
వైద్యుడు సుధాకర్ కుటుంబ సభ్యులను రేపు పరామర్శించనున్న లోకేశ్ - వైద్యుడు సుధాకర్ మృతి
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. వైద్యుడు సుధాకర్ మృతితో.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
వైద్యుడు సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న లోకేశ్