ఈఎస్ఐ స్కాంలో బెంజ్ మినిస్టర్ లీలలు అన్నీఇన్నీ కావని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. బెంజ్ కారు ఈఎస్ఐ స్కాంలో ఏ-14 నిందితుడు కార్తీక్‌ది అంటున్న మంత్రి... ఆ కారుపై ఆయన ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకుందో చెప్పాలని నిలదీశారు. కార్తీక్ చెప్పిన ఏ పనైనా తక్షణమే చెయ్యాలని జయరాం శాఖలో అధికారులను ఆదేశించింది నిజం కాదా అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్లో లోకేశ్ పోస్ట్ చేశారు.
'ఈఎస్ఐ స్కాం.. బెంజ్ మినిస్టర్ లీలలు అన్నీఇన్నీ కావు' - Nara Lokesh Comments On Minister Jayaram
బెంజ్ కారు ఈఎస్ఐ స్కాంలో ఏ-14 నిందితుడు కార్తీక్‌ది అంటున్న మంత్రి... ఆ కారుపై ఆయన ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకుందో చెప్పాలని నారా లోకేశ్ నిలదీశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్లో లోకేశ్ పోస్ట్ చేశారు.
నారా లోకేశ్