ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Balakrishna Birthday: బాలకృష్ణ జన్మదిన కామన్ డీపీని విడుదల చేసిన లోకేశ్ - నందమూరి బాలకృష్ణ 61వ జన్మదినం

నందమూరి బాలకృష్ణ 61వ జన్మదినం సందర్భంగా కామన్ డిస్ల్పే పిక్ (సీడీపీ)ని ట్విట్టర్​లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విడుదల చేశారు. మావయ్య పుట్టినరోజు సీడీపీ విడుదల చేయటం ఆనందంగా ఉందంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

balayya common dp
నందమూరి బాలకృష్ణ కామన్ డిస్ప్లే పిక్

By

Published : Jun 9, 2021, 6:49 PM IST

నందమూరి బాలకృష్ణ 61వ జన్మదినం సందర్భంగా కామన్ డిస్ల్పే పిక్ (సీడీపీ)ని ట్విట్టర్​లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విడుదల చేశారు. మావయ్య పుట్టినరోజు సీడీపీ విడుదల చేయటం తనకెంతో గౌరవంగా ఉందని ట్విట్టర్​లో పేర్కొన్నారు. గురువారం(12వ తేదీన) బాలయ్య 61వ ఏట అడుగుపెడుతున్నారు. దానికి సంభందించిన చిత్రాన్ని ట్విట్టర్​లో లోకేశ్ జతచేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details