ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబు బర్త్​డే పోస్టర్​ను విడుదల చేసిన లోకేశ్ - తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదిన పోస్టర్​

తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన పోస్టర్​ను ట్విట్టర్​లో లోకేశ్​ విడుదల చేశారు. అధినేత పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించరాదని కార్యకర్తలు, అభిమానులకు లోకేశ్ సూచించారు.

chandrababu birthday wishes poster
చంద్రబాబు జన్మదిన పోస్టర్ విడుదల

By

Published : Apr 19, 2021, 10:17 PM IST

ఏప్రిల్​ 20న తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా నారా లోకేశ్​ ట్విట్టర్​లో జన్మదిన పోస్టర్​ను విడుదల చేశారు. అధినేత పుట్టినరోజు సందర్భంగా పోస్టర్​ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. అధినేత పిలుపు మేరకు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించరాదని కార్యకర్తలు, అభిమానులను లోకేశ్ సూచించారు. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమను తాము రక్షించుకుంటూ.. కుటుంబాలను కాపాడుకోవాలని లోకేశ్ అన్నారు.

చంద్రబాబు జన్మదిన పోస్టర్

ABOUT THE AUTHOR

...view details