ఏలూరు సంఘటన మరెక్కడా పునరావృతం కాకుండా ఇంతవరకు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా..? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఏలూరు ఘటన రాష్ట్రంలో సురక్షిత ఆహారం, మంచినీటిని ప్రశ్నార్థకం చేసిందన్నారు. రాష్ట్రంలో ఆహారం, తాగునీరు ఎంతవరకు సురక్షితం అనే ఆందోళన ప్రజల్లో నెలకొందని ట్వీట్ చేశారు.
ఏలూరు ఘటన తరువాత ఏమైనా చర్యలు చేపట్టారా..? లోకేశ్ - eluru latest updates
ఏలూరు ఘటన తరువాత ప్రజల్లో ఆందోళన నెలకొందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఏలూరు సంఘటన మరెక్కడా పునరావృతం కాకుండా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు.
nara lokesh
ఇదీ చదవండి