ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LOKESH FIRES ON JAGAN: జనం వరదల్లో.. జగన్ పెళ్లి వేడుకల్లో..!! - nara lokesh tweets

సీఎం జగన్ పై ట్విటర్ వేదికగా నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు(nara lokesh fires on ap cm ys jagan). వరదలతో సీమ, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమవుతుంటే.. జగన్ పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

nara lokesh fires on cm ys jagan
nara lokesh fires on cm ys jagan

By

Published : Nov 21, 2021, 6:52 PM IST

వర్షాలు, వరదలతో రాయలసీమ, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమైతే.. ముఖ్యమంత్రి జగన్ పెళ్లి వేడుకలకు హాజరవుతూ బిజీగా ఉన్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు(nara lokesh fires on cm jagan news). ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే బాధితుల్ని పట్టించుకునే తీరిక సీఎంకు లేకుండా పోయిందా? అని నిలదీశారు. రాయలసీమను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details