ముఖ్యమంత్రి జగన్‌పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు(Nara Lokesh Fires on CM Jagan ). అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని విమర్శించారు. తన ఇల్లు ఇక్కడే కట్టానని.. అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి.. 3 రాజధానులు(three capitals of andhra pradesh) చేయాలని ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పడమేంటని..? మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
Lokesh fires on jagan: సీఎం జగన్ అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారు.. - lokesh slams jagan
సీఎం జగన్ అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని లోకేశ్ విమర్శించారు(lokesh fires on cm jagan). అమరావతే రాజధాని అంటూ జగన్ ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేసిన లోకేశ్.. 3 రాజధానులకు(Three capitals of andhrapradesh) 2019లోనే ప్రజలు తీర్పు చెప్పారని అనడమేంటని ప్రశ్నించారు.
జగన్ పై లోకేశ్ ఫైర్
మురుగు బుర్రలకు మెరుగైన ఆలోచనలు రావటం ఎప్పటికీ జరగని పని అంటూ దుయ్యబట్టారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జగన్ చేసిన ప్రసంగాన్ని(jagan speech on amaravathi) లోకేశ్.. తన ట్వీట్‌కు జత చేశారు.
ఇదీ చదవండి: