ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lokesh: "సీఎం జాలీ రెడ్డి.. అభివృద్ధికి శాశ్వతంగా హాలిడే ప్రకటించారు" - ఏపీ లేటెస్ట్ అప్​డేట్స్

Lokesh on Power Holiday: పరిశ్రమలకు ప్రభుత్వం ప్రకటించిన పవర్ హాలిడేను నారా లోకేశ్‌ తప్పుబట్టారు. "హాలిడే సీఎం జాలీ రెడ్డి.. రాష్ట్రంలో అభివృద్ధికి శాశ్వతంగా హాలిడే ప్రకటించారు" అని ఎద్దేవా చేశారు.

Lokesh on Power Holiday
పవర్ హాలిడేపై నారా లోకేశ్‌

By

Published : Apr 8, 2022, 2:59 PM IST

Lokesh on Power Holiday: పరిశ్రమలకు ప్రభుత్వం పవర్ హాలిడే ప్రకటించడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​​ ధ్వజమెత్తారు. "హాలిడే సీఎం జాలీ రెడ్డి పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పొచ్చంటూ ట్వీట్ చేశారు. "క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, జాబ్ హాలిడేలతో జగన్‌ మూడేళ్ల పాలన సాగింది" అని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధికి శాశ్వతంగా హాలిడే ప్రకటించిన జాలీ రెడ్డి సీఎం జగన్.. అని నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:పరిశ్రమలపై పిడుగు... పవర్‌ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details