ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవలే పెద్ద కొడుకు రాంజీ మరణంతో శోకసంద్రంలో ఉన్న మాగంటి బాబు కుటుంబానికి రవీంద్రనాథ్ మృతి అంతులేని విషాదాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు లోకేశ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాగంటి బాబు కుమారుడి మృతిపై లోకేశ్ దిగ్భ్రాంతి - రవీంద్రనాథ్ మృతి పట్ల నారాలోకేశ్ దిగ్భ్రాంతి
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నారాలోకేశ్