ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తండ్రి అలా చేస్తే.. తనయుడు ఇలా చేశాడు' - three capitals for AP news

మండలిని రద్దు చేస్తూ వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెదేపా నేత నారా లోకేశ్​ తప్పుబట్టారు.

nara lokesh comments on ys jagan over council cancelld
nara lokesh comments on ys jagan over council cancelld

By

Published : Jan 27, 2020, 9:27 PM IST


రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ వాగ్బాణాలు సంధించారు. శాసనసభలో సరైన స్థాయిలో చర్చ జరగకుండానే బిల్లులు పాస్ చేశారన్నారు. తండ్రి మండలిని పునరుద్ధరిస్తే...ప్రజాధనం వృథా అంటూ తనయుడు మాత్రం మండలికి తలకొరివి పెట్టాడంటూ విమర్శించారు.

లోకేష్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details