ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

lokesh comments: ప్రత్యేక హోదా కాదది...స్పెషల్ స్టేట్ లిక్కర్ బ్రాండ్ ప్రభావం: నారా లోకేష్​ - నారా లోకేష్​ ట్విట్టర్​ వార్తలు

lokesh comments on jagan: కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చినట్లుగా జగన్ కలగన్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధనలో జగన్ పనితీరిదీ అంటూ ట్విట్టర్​ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

lokesh twitter comments on jagan
జగన్​పై విమర్శలు

By

Published : Feb 15, 2022, 12:08 PM IST

lokesh twitter comments: ఆంధ్రప్రదేశ్​కి ప్రత్యేక హోదా సాధనలో జగన్ రెడ్డి తీరిదీ అంటూ నారా లోకేష్ ట్విట్టర్​ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా దిల్లీ వెళ్లి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చినట్లుగా జగన్ కలగన్నారని ఎద్దేవా చేశారు. కలలో తెచ్చిన ప్రత్యేక హోదాకు వైకాపా నేతలు ఈలలు, కేకలతో సంబరాల్లో మునిగిపోయారని విమర్శించారు. తెల్లారితే అదంతా, స్పెషల్ స్టేట్ లిక్కర్ బ్రాండ్ ప్రభావం లాగా అర్థమైందంటూ ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details