ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫేక్ బతుకులకు స్వస్తి పలకండి: నారా లోకేశ్ - lokesh latets tweet on jagan

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... ముఖ్యమంత్రి జగన్​పై ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ ఐదు రూపాయల కోసం నికృష్టపు పనులు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

lokesh tweet on ys jagan
సీఎంపై నారా లోకేశ్ ధ్వజం

By

Published : Jul 14, 2020, 5:03 PM IST

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఫేక్ ట్వీట్లతో ఆవేశ పడుతున్నారంటూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ ఐదు రూపాయిల కోసం నికృష్టపు పనులు చేస్తూ బరితెగిస్తున్నారని మండిపడ్డారు.

ఈ ఫేక్ బతుకులకు స్వస్తి పలికాలని హితువు పలికారు. వారు మొదలుపెట్టిన మూడు ముక్కలాటతో సాధించింది ఏంటని నిలదీశారు. మూడు ప్రాంతాల్లో ఏం అభివృద్ధి చేశారో ఏడాదిగా ఏం చేశారో చెప్పాలని పేటీఎం బ్యాచ్‌.. తమ అధినేత జగన్ రెడ్డిని నిలదీస్తే మంచిదన్నారు.

ABOUT THE AUTHOR

...view details