బ్రిస్బేన్లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు 71వ జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. బ్రిస్బేన్ లో తెలుగుదేశం అభిమానులు కేకే కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం రాష్ట్రానికి, పేద ప్రజలకు ఎంతో అవసరమన్నారు.