ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అన్ని జిల్లాల ప్రజలు ఏకం కావాలి.. అమరావతి కోసం పోరాడాలి' - మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి

రాష్ట్రంలో దుర్భర పరిస్థితుల కారణంగా అమరావతి రైతులు సంక్రాంతి పండుగ కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొందని మహిళా కమిషన్ మాజీ ఛైర్​పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. మందడంలో రైతు దీక్షా శిబిరంలో ఆమె పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. అన్ని జిల్లాల ప్రజలు ఏకమై అమరావతికి మద్దతుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.

nannapaneni in mandadam
nannapaneni in mandadam

By

Published : Jan 15, 2020, 12:20 PM IST

'అన్ని జిల్లాల ప్రజలు ఏకమై అమరావతి కోసం పోరాడాలి'

.

ABOUT THE AUTHOR

...view details