ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హరికృష్ణకు చంద్రబాబు, లోకేశ్​ నివాళులు - నందమూరి హరికృష్ణ జయంతి వార్తలు

నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు నంద‌మూరి హ‌రికృష్ణ‌. ఆయన జయంతి సందర్భంగా... తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్​లు నివాళులర్పించారు.

Nandamuri Harikrishna Jayanti
హరికృష్ణకు చంద్రబాబు, లోకేశ్​ నివాళులు

By

Published : Sep 2, 2020, 12:49 PM IST


నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్​లు నివాళులర్పించారు. తెదేపా నాయకుడిగా, శాసన సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందామని చంద్రబాబు తెలిపారు. మంచితనానికి, మానవత్వానికి ప్రతీకగా మావయ్య హరికృష్ణ నిలిచారని లోకేష్ కొనియడారు.

ABOUT THE AUTHOR

...view details