సీఎం జగన్కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు
cm jagan
12:21 March 24
ఈనెల 28న విచారణకు హాజరుకావాలని జగన్కు సమన్లు
సీఎం జగన్కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని జగన్ను ఆదేశించింది. 2014లో హుజూర్నగర్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న అభియోగంపై ఈ మేరకు సమన్లు జారీ చేసింది.
ఇదీ చదవండి:చదువుల తల్లిని చంపేశారా.. వైకాపా నేత కూతురి కోసం దారుణం!?
Last Updated : Mar 24, 2022, 12:57 PM IST