రాజకీయాలు మరింతగా దిగజారాయని నటుడు నాగబాబు అన్నారు. చంద్రబాబుపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. వ్యక్తిగత దూషణలు సరికాదన్న ఆయన.. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేకపోయానన్నారు. చంద్రబాబుకు కన్నీళ్లు వచ్చేలా చేయొద్దన్నారు.
actor nagababu: చంద్రబాబు ఘటనపై స్పందించిన నాగబాబు - నాగబాబు తాాజా వార్తలు
తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నాయకులు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించాారు. వ్యక్తిగత దూషణలు సరికాదన్న ఆయన.. రాజకీయాలు మరింత దిగజారాయని అభిప్రాయపడ్డారు.
Nagababu responding the Chandrababu incident
Last Updated : Nov 20, 2021, 6:21 PM IST