వరి, వేరుశనగ, పెసర, మినప తదితర నాణ్యమైన విత్తనాల సరఫరాకు నాబార్డు 200 కోట్ల రుణాన్ని విడుదల చేసింది. 2020 ఖరీఫ్ సీజన్‌కు గాను ఈ నిధులు విడుదల చేసినట్టు ప్రకటించింది. 10 లక్షల క్వింటాళ్ల విత్తనాల తయారీకి ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ఈ నిధులు విడుదలయ్యాయి.
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు నాబార్డు నిధుల విడుదల - ఏపీ సీడ్స్‌కు నా బార్డు నిధుల విడుదల న్యూస్
రాష్ట్రంలో విత్తనాల సరఫరా కోసం... రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు 200 కోట్ల రూపాయల రుణాన్ని నాబార్డు మంజూరు చేసింది.
nabard 200 crores loan to ap seeds