వేములవాడ రాజన్న ఆలయంలో కోడె మొక్కులు ప్రత్యేకం. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి కోడె మొక్కులు చెల్లిస్తుంటారు. ఆలయంలో ఒక దర్గా కూడా ఉండటంతో మతాలకు అతీతంగా భక్తులు వస్తుంటారు.
తెలంగాణ: రాజన్న ఆలయంలో ముస్లిం మహిళ కోడె మొక్కులు - Vemulawada Rajanna Temple Latest News
తెలంగాణ వేములవాడ రాజన్న ఆలయాన్ని ముస్లిం మహిళ దర్శించుకున్నారు. ఆలయంలో కోడె మొక్కులు తీర్చుకుని మతసామరస్యాన్ని చాటుకున్నారు.
తెలంగాణ: రాజన్న ఆలయంలో ముస్లిం మహిళ కోడె మొక్కులు
ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఓ ముస్లిం మహిళ కోడె మొక్కులు తీర్చుకుని మతసామరస్యాన్ని చాటుకున్నారు.
- ఇదీ చూడండి :నిధుల వేటలో రేటింగ్ బాట