మాజీ మంత్రి, తెదేపా నేత కాల్వ శ్రీనివాసులుకు అనంతపురం జిల్లా మున్సిపల్ అధికారుల నోటీసులు జారీ చేశారు. స్థానికంగా ఓటు హక్కు లేనివారు ఉండవద్దని.. ఈ మేరకు రాయదుర్గం విడిచి వెళ్లాలని స్పష్టం చేశారు. 2 రోజులపాటు రాయదుర్గంలో ఉండవద్దని పేర్కొన్నారు.
తెదేపా నేత కాల్వ శ్రీనివాసులుకు మున్సిపల్ అధికారుల నోటీసులు - తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో రెండో రోజుల పాటు రాయదుర్గంలో ఉండొద్దని పేర్కొన్నారు.

kalva srinivasulu