తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. ముకేశ్ అంబానీతో పాటు ఆయన తనయుడు అనంత్ అంబానీ, ఎంపీ పరిమళ్ నత్వానీ ఉన్నారు. రాష్ట్రంలోని రిలయన్స్ ప్రాజెక్టులు, కొన్ని రాజకీయ అంశాలపైనా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. అంతకుముందు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చిన అంబానీ బృందానికి ఎంపీ విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి జగన్‌తో ముకేశ్ అంబానీ భేటీ - cm jagan latest news
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను ముకేశ్ అంబానీ కలిశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. ముకేశ్ వెంట అనంత్ అంబానీ, ఎంపీ పరిమళ్ నత్వాని ఉన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌తో ముకేశ్ అంబానీ భేటీ