పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఆగస్టు 4న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు అప్పీల్‌కు వెళ్లింది. ఈరోజు ధర్మాసనం అప్పీల్‌పై విచారణ చేయాలని కోరగా ఆగస్టు 4న వింటామని తెలిపింది. దీంతో ప్రతిష్టంభన కొనసాగినట్లైంది.
MPTC AND ZPTC ELECTIONS: పరిషత్ ఓట్ల లెక్కింపుపై విచారణ వాయిదా - ఏపీ పరిషత్ ఎన్నికలు అప్డేట్స్
పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై విచారణ ఆగస్టు 4కి వాయిదా పడింది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు అప్పీల్‌కు వెళ్లింది.
MPTC AND ZPTC ELECTIONS
సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా ఏపీ హైకోర్టు సింగల్ బెంచ్ ఓట్ల లెక్కింపును రద్దు చేసింది. ఈ ఆదేశాలపై ఏపీ ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. తాజాగా దీనిపై విచారణ వాయిదా పడింది.
ఇదీ చదవండి: