ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MP VIJAYASAI REDDY IN RAJYASABHA : 'కనీస మద్దతు ధరపై జేపీసీ ఏర్పాటు చేయాలి' - PARLIAMENT

MP Vijayasai Reddy : పంటలకు కనీస మద్దతు ధరపై జేపీసీ ఏర్పాటు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు రాజ్యసభ శూన్యగంటలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఎంపీ విజయసాయిరెడ్డి
ఎంపీ విజయసాయిరెడ్డి

By

Published : Dec 8, 2021, 1:13 PM IST

MP Vijayasai Reddy : పంటలకు కనీస మద్దతు ధరపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ శూన్యగంటలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఎంఎస్​పీకి చట్టబద్ధత విషయంలో సర్కారు భాగస్వాములతో చర్చించాలని కోరారు. రైతులు, రైతు సంఘాలతో విస్తృత సంప్రదింపులు జరపాలని సూచించారు. అన్ని పంటలకూ కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ అవసరమని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

పంటలకు కనీస మద్దతు ధరపై జేపీసీ ఏర్పాటు చేయాలి. ఎంఎస్‌పీకి చట్టబద్ధత విషయంలో భాగస్వాములతో చర్చించాలి. రైతులు, రైతు సంఘాలతో విస్తృత సంప్రదింపులు జరపాలి.

- విజయసాయిరెడ్డి, వైకాపా ఎంపీ

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details