తనపై చెన్నైలో నమోదైన ఈడీ కేసు పై ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో నిందితుడిగా చేర్చడాన్ని సుజనా చౌదరి సవాల్ చేశారు. చెన్నై కోర్టులో విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సుజనా క్వాష్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం...ఈ నెల 7కు వాయిదా వేసింది.
mp sujana chowdhary: తెలంగాణ హైకోర్టులో ఎంపీ సుజనా చౌదరి క్వాష్ పిటిషన్ - MP sujana chowdary latest news
చెన్నైలో ఈడీ కేసు కొట్టివేయాలని ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో నిందితుడిగా చేర్చడాన్ని సుజనా చౌదరి సవాల్ చేశారు.

ఎంపీ సుజనా చౌదరి