ఇదీ చదవండి:
'కేంద్రం చూస్తూ ఊరుకోదు.. తగిన సమయంలో చర్యలు' - రాజధానుల మార్పుపై సుజనా చౌదరి కామెంట్స్
మూడు రాజధానుల ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేంద్రం చూస్తూ ఊరుకోదని... తగిన సమయంలో చర్యలు ఉంటాయని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రాజధాని మార్చడం అంత తేలికైన వ్యవహారం కాదన్నారు. జీఎన్‌రావు కమిటీ నివేదికపైనా అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ... రాజధానుల మార్చడం సరికాదంటున్న కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ సుజనా చౌదరితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఎంపీ సుజనా చౌదరి