కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందనే 3 రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ఎంపీ రఘురామ(mp raghurama on three capital laws) అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు.. రాజధానికి సంబంధం లేదన్న ఆయన.. అమరావతికి (RRR on amaravati issue )ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎంత? అని ప్రశ్నించారు. రాజధానిని ఆపే శక్తి ఒక్క కోర్టుకు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కోర్టు న్యాయం చేయాలని కోరారు.
RRR on withdraw 3 capital laws: 'అభివృద్ధి వికేంద్రీకరణకు.. రాజధానికి సంబంధం లేదు' - MP Raghurama on withdraw 3 capitals
అభివృద్ధి వికేంద్రీకరణకు రాజధాని సంబంధం లేదన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందనే 3 రాజధానుల(mp raghurama on three capital laws) బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుందని వ్యాఖ్యానించారు.
mp raghurama on withdraw three capitals bill