MP Raghurama: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. మద్యంపై వసూలు చేసే ప్రత్యేక మార్జిన్‌ను బెజవరేజెస్ కార్పొరేషన్ ఆదాయంగా చూపి అప్పులు తెచ్చుకోవాలనే ప్రయత్నాలు సరికాదన్నారు. దీనిపై 20 రోజుల ముందే ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసినట్లు వెల్లడించారు.
MP Raghurama: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతోంది- ఎంపీ రఘురామ - వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
MP Raghurama: రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు. మద్యంపై వసూలు చేసే ప్రత్యేక మార్జిన్‌ను బెజవరేజెస్ కార్పొరేషన్ ఆదాయంగా చూపి అప్పులు తెచ్చుకోవాలనే ప్రయత్నాలు సరికాదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతోంది