ఎంపీ రఘురామకృష్ణరాజుకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఆదివారం ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఎంపీ తరఫు న్యాయవాదులు శనివారం సాయంత్రం ప్రయత్నించినా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అందుబాటులో లేక సాధ్యం కాలేదు.
బెయిల్ పిటిషన్ : నేడు సుప్రీంను ఆశ్రయించనున్న ఎంపీ రఘురామ - సుప్రీంకోర్టులో ఎంపీ రఘరామకృష్ణరాజు బెయిల్ పిటిషన్
బెయిల్ పిటిషన్ : నేడు సుప్రీంను ఆశ్రయించనున్న ఎంపీ రఘురామ
Last Updated : May 16, 2021, 8:01 AM IST