ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి అప్పులు తెస్తోందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు లోక్సభలో అన్నారు. జీరో అవర్ లో రాష్ట్ర అప్పులపై ప్రస్తావించిన ఆయన... 293 అధికరణ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిన వ్యవహరిస్తోందన్నారు. అప్పుల చేసి తిరిగి చెల్లించే పరిస్థితి లేక అప్పుల ఊబిలోకి పోతోందన్న ఆయన... ప్రధాని దృష్టి సారించి ఏపీని అప్పుల ఊబి నుంచి కాపాడాలని కోరారు.
MP RRR IN LOKSABHA:'ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి అప్పులు తెస్తోంది' - ycp mp raghuramaraju
ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పులపై ప్రధాని దృష్టిసారించాలని వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కోరారు. లోక్‌సభో జీరో అవర్‌లో మాట్లాడిన ఆయన..ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పుల్ని నియంత్రించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
MP RRR IN LOKSABHA