ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RRR on Tenders: ఎలాంటి టెండర్​ లేకుండా అనుమతి ఎలా?: రఘురామరాజు - ఎంపీ రఘురామ రాజు తాజా వార్తలు

సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటు అదానీకి కట్టబెట్టడంపై ఎంపీ రఘురామరాజు స్పందించారు. విలువలకు కట్టుబడి ఉన్నామని చెప్పే ప్రభుత్వం..ఎటువంటి టెండర్‌ లేకుండా దీనిని ఎలా అనుమతించిందని రఘురామ ప్రశ్నించారు.

రఘురామకృష్ణరాజు
రఘురామకృష్ణరాజు

By

Published : Sep 22, 2021, 5:46 PM IST

ఎంపీ రఘురామ కృష్ణరాజు

సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటు అదానీకి కట్టబెట్టడంపై ఎంపీ రఘురామరాజు స్పందించారు. విలువలకు కట్టుబడి ఉన్నామని చెప్పే ప్రభుత్వం..ఎటువంటి టెండర్‌ లేకుండా దీనిని ఎలా అనుమతించిందని రఘురామ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వమే వ్యాపారాలు చేసే ఉద్దేశం లేదని తప్పుకున్నపుడు.. రాష్ట్రం ఎందుకు అనుమతించిందన్నారు. గంగవరం పోర్టు అనుమతికి.. ఇప్పుడు పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఏమైనా సంబంధం ఉందా.. లేక అనుకోకుండా జరిగాయా అని అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

రూటు మార్చిన మోదీ ఫ్లైట్- అఫ్గాన్​ వద్దు.. పాక్​ ముద్దు!

ABOUT THE AUTHOR

...view details