దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను(MP Raghu Rama Krishna Raju met Amit Shah) ఎంపీ రఘరామకృష్ణ కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి అమిత్ షాకు వివరించారు. రైతుల పాదయాత్రపై పోలీసు దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
అమరావతి, రాజధాని ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు(Amit Shah comments on amaravthi) తెలిపారు. అమరావతిపై తిరుపతిలో అమిత్ షా మాట్లాడిన తర్వాతనే 3 రాజధానుల (Amit Shah on ap three capitals) నిర్ణయంపై రాష్ట్ర సర్కారు వెనకడుగు వేసిందని చెప్పారు రఘురామ.