రాజధాని నిర్మాణం కోసం రైతులు తమ ప్రాణంతో సమానంగా చూసుకున్న భూములను త్యాగం చేశారని విజయవాడ ఎంపీ కేశినేని నాని గుర్తుచేశారు. రైతులపై కేసులు పెట్టడాన్ని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. తరతరాలుగా వారసత్వంగా సంక్రమించిన భూమిని త్యాగం చేసినందుకు రైతులను జైలులో పెట్టడమే... సీఎం జగన్ ఇచ్చే బహుమతా అంటూ ప్రశ్నించారు.
'జైల్లో పెట్టడమే... భూములిచ్చిన రైతులకు బహుమతా..?' - రాజధాని రైతులపై కేశినేని నాని
తరతరాలుగా వారసత్వంగా సంక్రమించిన భూమిని త్యాగం చేసినందుకు రైతులను జైలులో పెట్టడమే... సీఎం జగన్ ఇచ్చే బహుమతా అంటూ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
!['జైల్లో పెట్టడమే... భూములిచ్చిన రైతులకు బహుమతా..?' mp kesineni nani on capital farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5536945-1080-5536945-1577688509298.jpg)
రాజధాని రైతులపై కేశినేని నాని