ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుపై కేంద్రం జోక్యం చేసుకుని.. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నియంత్రించాలని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో గళమెత్తారు. వైకాపా ప్రభుత్వ నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు.
'ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి'
మూడు రాజధానుల ఏర్పాటుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో రాజధానిపై ప్రభుత్వ చర్యలను నియంత్రించాలన్నారు.
mp kanakamedala