ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​ను కలిసిన ఎంపీ గురుమూర్తి - సీఎం జగన్ తాజా సమాచారం

తిరుపతి ఎంపీ గురుమూర్తి .. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కలిశారు. విజయం సాధించినందుకు ఎంపీకి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

mp gurumurthy meet cm jagan
సీఎం జగన్​ను కలిసిన ఎంపీ గురుమూర్తి

By

Published : May 3, 2021, 11:16 AM IST

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను​ ఎంపీ గురుమూర్తి కలిశారు. తిరుపతిలో విజయం సాధించినందుకు గురుమూర్తికి సీఎం అభినందనలు తెలిపారు. ఎంపీతో పాటు పలువురు మంత్రులు సైతం ముఖ్యమంత్రిని కలిశారు.

ABOUT THE AUTHOR

...view details