మోటారు వాహనాల పన్ను చెల్లింపు గడువు జూన్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండో త్రైమాసిక మోటారు వాహనాల పన్ను చెల్లింపు గడువును పొడిగిస్తునట్లు చెప్పింది. అడ్వాన్సు పన్ను బకాయి ఉన్నప్పటికీ జరిమానా విధించబోమని స్పష్టం చేసింది.
మోటారు వాహనాల పన్ను చెల్లింపు గడువు పొడిగింపు - మోటారు వాహనాల పన్ను చెల్లింపు వార్తలు
2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక మోటారు వాహనాల పన్ను చెల్లింపు గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
మోటారు వాహనాల పన్ను చెల్లింపు గడువు పొడిగింపు