ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Mother and daughter died in mulugu : కుమార్తె మరణ వార్త విని.. ఆగిన తల్లి గుండె!

Mother and daughter died in mulugu : తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రివానిగూడెంలో విషాదం నెలకొంది. బిడ్డ మరణ వార్త విని తట్టుకోలేక ఓ తల్లి గుండె ఆగింది.

Mother and daughter died in mulugu
Mother and daughter died in mulugu

By

Published : Dec 26, 2021, 4:33 PM IST

Mother and daughter died in mulugu : తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రివానిగూడెంలో విషాదం నెలకొంది. బిడ్డ మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి గుండె ఆగింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె ఇకలేదని తెలిసి.. ఆమె హఠాన్మరణం చెందింది.

మొర్రివాని గూడేనికి చెందిన దీపప్రియ.. అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి మృతిచెందింది. కూతురు మరణ వార్త విన్న తల్లి దేవమ్మ వెంటనే కుప్పకూలింది. కొద్ది వ్యవధిలోనే తల్లీకుమార్తె మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:పశ్చిమ గోదావరి జిల్లాలో రైలు ఢీకొని ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details