తెలంగాణ రంగారెడ్డి జిల్లా నార్సింగి గంధంగూడలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల కుమారుడిపై తల్లి విచక్షణరహితంగా దాడిచేసింది. తొడలపై బ్లేడుతో కోసింది. బాలుడు శంకర్ కేకలతో స్థానికులు ఘటనాస్థలికి వెళ్లారు. స్థానికుల రాకతో బాలుడు తల్లి చంద్రకళ పరారైంది. స్థానికులు నార్సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. తన మాట వినట్లేదని.. కుమారుడిని గాడిన పెట్టేందుకే తాను గాయపరిచినట్లు ఆమె తెలిపింది.
కన్నతల్లి పైశాచికం.. కుమారుడి తొడలపై బ్లేడుతో.. - mother attacked six years old son at gandhamguda
తెలంగాణలో దారుణం జరిగింది. 12 ఏళ్ల కుమారుడిపై తల్లి విచక్షణరహితంగా దాడిచేసింది. తొడలపై బ్లేడుతో కోసింది. బాలుడు శంకర్ కేకలతో స్థానికులు ఘటనాస్థలికి వెళ్లారు. స్థానికుల రాకతో బాలుడు తల్లి చంద్రకళ పరారైంది.
mother-attacked