ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

24 జడ్పీటీసీలు, 563 ఎంపీటీసీలు ఏకగ్రీవం!

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. వీటిల్లో అత్యధికం అధికార పార్టీ వశం కానున్నాయి.

ap local elections
ap local elections

By

Published : Mar 14, 2020, 9:27 AM IST

బెదిరింపులు, ఘర్షణలు, ప్రలోభాలు, తెర వెనుక ఒప్పందాల మధ్య రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. వీటిలో దాదాపు 99 శాతం స్థానాలు అధికార వైకాపాకే దక్కనున్నాయి. చిత్తూరు, నెల్లూరు, గుంటూరు జిల్లాల పరిధిలో అత్యధిక స్థానాలు వైకాపా వశం కానున్నాయి. కొన్ని మండలాల్లో మొత్తం ఎంపీటీసీ స్థానాలన్నీ అధికార పార్టీయే ఏకగీవ్రంగా సొంతం చేసుకోనుంది.

జిల్లా

ఏకగ్రీవం కానున్న

జడ్పీటీసీలు

ఏకగ్రీవం కానున్న

ఎంపీటీసీలు

శ్రీకాకుళం -

17

విజయనగరం 2

5

విశాఖపట్నం -

7

తూర్పు గోదావరి - 27 పశ్చిమ గోదావరి - 6 కృష్ణా - 15 గుంటూరు - 89 ప్రకాశం 2 - నెల్లూరు 4 70 కడప 6 96 కర్నూలు 1 52 అనంతపురం _

9

చిత్తూరు

9

170 మొత్తం 24 563

ఇదీ చదవండి:నామినేషన్​ ఉపసంహరణకు రూ.5 లక్షలు

ABOUT THE AUTHOR

...view details