ఎమ్మెల్సీ పదవికి మంత్రి మోపిదేవి వెంకటరమణరావు రాజీనామా చేశారు. మండలి కార్యదర్శికి తన రాజీనామా లేఖను పంపారు. ఆయన రాజీనామాకు మండలి ఛైర్మన్ ఆమోదం పలికారు. మరోవైపు సీఎం జగన్కు మంత్రి పదవి రాజీనామా చేసిన పత్రాలను సమర్పించారు. కొద్ది రోజుల కింద జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మోపిదేవి.. పెద్దల సభకు ఎన్నికయ్యారు.
మంత్రి పదవికి మోపిదేవి రాజీనామా - Rajya Sabha seats in ap
మంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి మోపిదేవి వెంకటరమణరావు రాజీనామా చేశారు.
Mopidevi Venkataramana