ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వ ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్సులు'

ప్రభుత్వ ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. చీఫ్‌ ఇంజినీర్‌ బోర్డు సిఫార్సుల మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్‌ మొత్తంలో 10శాతం మొబిలైజేషన్ అడ్వాన్సు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

mobilization-advances-go-issued-in-ap
mobilization-advances-go-issued-in-ap

By

Published : Dec 18, 2019, 10:08 AM IST

'ప్రభుత్వ ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్సులు'

అన్ని రకాల ప్రభుత్వ ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్‌ ఇంజినీర్‌ బోర్డు సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. టెండర్‌ మొత్తంలో 10శాతాన్ని సమీకరణ అడ్వాన్సుగా రాష్ట్ర ప్రభుత్వం గుత్తేదార్లకు ఇవ్వనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకూ ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టే ప్రాజెక్టులు సహా ఈఏపీ ప్రాజెక్టులకూ... బిడ్‌ నిబంధనల ప్రకారం మొబిలైజేషన్ అడ్వాన్సులపై నిర్ణయం తీసుకోవాలని సంబంధింత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details