రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో 960 మంది మిడ్ హెల్త్ ప్రొవైడర్ ల నియామకానికి ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ అనుమతి మంజూరు చేశారు. జోన్-1 విశాఖపట్టణానికి 190, జోన్-2 రాజమహేంద్రవరం -267, జోన్-3 గుంటూరు-218, జోన్ -4 కడప-285, మందిని ఎంపిక చయనున్నారు. అందుబాటులో ఉన్న అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి ఈ నెల 11వ తేదీ వరకు జాబితాను తమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఎంపికైన వారికి ఇగ్నో కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
960 మంది ఎంఎల్హెచ్పీల నియామకానికి అనుమతి - ఏపీలో ఎంఎల్హెచ్పీల నియామకానికి అనుమతి
రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో 960 మంది మిడ్ హెల్త్ ప్రొవైడర్ ల నియామకానికి ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ అనుమతి మంజూరు చేశారు. అందుబాటులో ఉన్న అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి ఈ నెల 11వ తేదీ వరకు వివరాలను తమ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. ఎంపికైన వారికి ఇగ్నో కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

mlhp post