ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ను కల్వకుంట్ల కవిత కలిశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితను ముఖ్యమంత్రి అభినందించారు.

mlc-kavitha-meet-cm-kcr-at-pragathibhavan
సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

By

Published : Oct 12, 2020, 8:15 PM IST

ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు ప్రగతిభవన్​లో సీఎంను కలిశారు. కేసీఆర్​కు పాదాభివందనం చేసిన కవిత... ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కవిత, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలను ముఖ్యమంత్రి అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details