సామాజిక మాధ్యమాల్లో తెదేపా నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీజీపీ, సీఐడీ అదనపు డీజీలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకొని.. కఠిన చర్యలు తీసుకొవాలని కోరారు. పోలీసులకు సామాజిక మాధ్యమాల లింక్‌లను ఎమ్మెల్సీ అందించారు.
తెదేపా నేతలపై తప్పుడు ప్రచారం: డీజీపీకి ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఫిర్యాదు - తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ అశోక్ బాబు
తెదేపా నేతలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీజీపీ, సీఐడీ అదనపు డీజీలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఎమ్మెల్సీ అశోక్ బాబు