'మా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ..?' - thulluru womens complaint against mla sridevi news
తమ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించటంలేదంటూ... తుళ్లూరులో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంతంలో వారంరోజులుగా ఆందోళన చేస్తున్నా... ఎమ్మెల్యే శ్రీదేవి స్పందించలేదని నిరసన వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యే ఆచూకీ తెలియజేయాలంటూ... పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
mla undavalli sridevi missing case in tulluru
.