ఎమ్మెల్యే రోజాకు వైకాపా కార్యకర్తలు షాక్..! - MLa Roja shocked by ycp cadere in chittoor tour news
వైకాపా ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా కేబీఆర్ పురం పర్యటనకు వెళ్లిన ఆమెను సొంత పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పార్టీలో వైకాపా కార్యకర్తలు, నాయకులకు కాకుండా తెదేపా వారికే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ శంకుస్థాపన కోసం వచ్చిన రోజాను వారు నిలదీశారు. ఆందోళనకు దిగిన వారికి పోలీసులు సర్ది చెప్పారు.
MLa Roja shocked by ycp cadere in chittoor tour