ఇదీ చదవండి:
చెన్నమనేని పౌరసత్వం రద్దు ఉత్తర్వులపై స్టే పొడిగింపు - mla chennamaneni ramesh citizenship cancel stay extended for two weeks
జర్మనీ పౌరసత్వం వదులుకున్నట్లయితే.. అక్కడి అధికార వర్గాల నుంచి డాక్యుమెంట్లు సమర్పించాలని తెలంగాణలోని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తన భారత పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో మళ్లీ వాదనలు జరిగాయి. కేంద్ర ఉత్తర్వులపై మరో 2 వారాలు స్టే ఇచ్చిన న్యాయస్థానం.. విచారణను 24కు వాయిదా వేసింది.
'చెన్నమనేని పౌరసత్వం రద్దు ఉత్తర్వులపై స్టే పొడిగింపు'