ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ... జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అకుంఠిత కృషి, పట్టుదలతో అంచలంచెలుగా... తెలుగు వారు గర్వించే నేతగా వెంకయ్యనాయుడు ఎదిగారని కొనియాడారు. ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు.
తెలుగువారు గర్వించే నేత... నీకు జన్మదిన శుభాకాంక్షలు - హీరో బాలకృష్ణ తాజా వార్తలు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ... ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్యనాయుడు ఆయురారోగ్యాలను కలిగి ఉండాలని ఆకాంక్షించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదిన శుభాకాకంక్షలు తెలిపిన బాలకృష్ణ